Ugadi wishes in Telugu to send your near and dear ones on this auspicious day

Ugadi is celebrated in South Indian states to mark the New Year's day in Hindus. Here are some of the best Ugadi wishes in Telugu to send to your loved ones.

Follow : Google News Icon  
ugadi wishes in telugu
Ugadi wishes in Telugu to send your near and dear ones on this auspicious day | Image: self

Ugadi marks the new year of Hindus residing in Karnataka, Andhra Pradesh, Telangana states in India according to the Hindu lunisolar calendar. It is celebrated to welcome the Chaitra month and this year, Ugadi will be celebrated on March 25. On the other hand, the Hindus of Maharashtra also celebrate the same occasion, but as Gudi Padwa. 

Also Read | Ugadi Quotes In Telugu To Send To Your Loved Ones On This Auspicious Day

Ugadi is celebrated by drawing rangolis and decorating the doors of the houses with mango leaves, known as Torana in Kannada. The name Ugadi was derived from two Sanskrit words yuga (age) and ādi (beginning), meaning 'the beginning of a new age'. Therefore here are some Ugadi wishes in Telugu which you can send to your loved ones.

Also Read | Ugadi Status In Kannada For Whatsapp, Instagram And Messages For Loved Ones

Advertisement

Ugadi 2020 wishes in Telugu

  • ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. హ్యాపీ ఉగాది!
  • ఊళ్లూ వనాలూ ఎదురుచూస్తుండగా
    మావిచిగురు సయ్యాటలాడుతుండగా
    కోయిలమ్మ స్వాగత వచనాలతో రాగాలు తీస్తుండగా
    మధుర మల్లెలు పొంచి చూస్తుండగా
    శ్రీవికారి ఉగాది ధీర గంభీరంగా నడిచి వచ్చింది
    శ్రీవికారి మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది
    విజయాలను మీ ఖాతాలో వేస్తుంది
    ఆనందం మీ సొంతమవుతుంది
    ఆహ్లాదం మీ ముఖాల్లో వెల్లివిరుస్తుంది
    ఉగాది శుభాకాంక్షలు
  • గతంలోని నీడలను వెనుక ఉంచి, కొత్త ప్రారంభం కోసం ఎదురు చూద్దాం.
    మీకు ఉగాది సరదాగా మరియు ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాను!
  • ఉగాది శుభ సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని అందించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.
  • చిరునవ్వుతో మరియు మానవత్వం యొక్క భావాన్ని ఇచ్చే ఆత్మతో శాంతి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతిజ్ఞ చేస్తారు.
    హ్యాపీ ఉగాడి!
  • ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్న పండుగ ఇది
    గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సంప్రదాయం మనది
    కష్ట సుఖాల జీవితంలో చవిచూడాలి మాధుర్యం
    అదే ఉగాది పచ్చడి తెలియజెప్పే నిజం
    ఉగాది శుభాకాంక్షలు
  • ఉగాడి అంటే ..
    కొత్త జీవితం
    కొత్త ఆశ
    కొత్త ఆకాంక్షలు
    కొత్త ప్రారంభం
    ప్రతిరోజూ ఉగాది చేద్దాం!
  • లేత మామిడి ఆకుల తోరణాలు
    శ్రావ్యమైన సన్నాయి రాగాలు
    అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు
    కొత్తబట్టలతో పిల్లా పాపలు
    ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు
    అందరికీ ఉగాది శుభాకాంక్షలు
  • తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం
    ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం
    మిత్రులందరికీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
  • భగవంతుడు ఉగాది సందర్భంగా ప్రపంచాన్ని తన ప్రేమపూర్వక సృష్టి కోసం సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి మరియు సమతుల్యతను తెస్తుంది!
  • మామిడి పువ్వుకి మాట వచ్చింది
    కోకిల గొంతుకి కూత వచ్చింది
    వేప కొమ్మ కి పూత వచ్చింది
    పసిడి బెల్లం తోడు తెచ్చింది
    గుమ్మానికి పచ్చని తోరణం తెచ్చింది
    పండుగ మన ముందుకు వచ్చింది
    ఉగాది శుభాకాంక్షలు
  • జీవితం సకల అనుభూతుల మిశ్రమం
  • స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం
    అదే ఉగాది తెలిపే సందేశం
    మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
  • కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త సంవత్సరం
    ఈ సంవత్సరమంతా నీకు విజయాలు చేకూరాలని, సంతోషం నీ ఇంట పొంగలి కోరుతూ
    ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

Also Read | Prabhas 20 First Look Poster And Title To Be Revealed On The Occasion Of Ugadi

Ugadi wishes images

  • All images from Shutterstock

Also Read | It Is Ugadi, Gudi Padwa And Navreh Today! Politicians, Spiritual Leaders, Bollywood Celebrities Lead The Celebrations

Advertisement
Published By :
Kashyap Vora
Published On: